Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో వరుసగా పేలిన గ్యాస్ సిలిండర్లు

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (11:03 IST)
బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‍లో ప్రాంతంలో వరుసగా గ్యాస్ సిలిండర్లు పేలాయి. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ పేలుళ్ళ తర్వాత ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యాయి. ఒకే ప్రాంతంలో ఏకంగా 30 నుంచి 35 సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. 
 
ట్రక్కులో ఉన్న సిలిండర్లు ఉన్నట్టుండి ఒక్కొక్కటిగా పేలడం ప్రారంభించాయి. దీంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. అర్థరాత్రి వేళ 2.30 నుంచి 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments