Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవులు రాక్షసులుగా మారిపోతున్నారా? చివరికి ఆవుపై కూడా అత్యాచారం

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (12:22 IST)
కలియుగంలో మానవులు రాక్షసులుగా మారిపోతున్నారు. కామవాంఛను తీర్చుకునేందుకు మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే కాకుండా.. మూగజీవులపై కూడా విరుచుకుపడుతున్నారు. అలాంటి దుర్ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలో ఓ కామపిశాచి ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా ఆ ఆవును దారుణంగా చంపేశాడు.
 
పాలక్కడ్ జిల్లా మన్నార్‌కడ్‌ సమీపంలోని మాసాపరంబు గ్రామానికి చెందిన వినోద్‌ అతనికున్న ఆవుల ద్వారా పాడి వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 6వ తేదీన అతడి ఆవుల మందనుండి ఒక ఆవు కనిపించకుండా పోయింది. దాంతో కంగారుపడిన వినోద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా దాని జాడ తెలియలేదు. కానీ బుధవారం ఓ ముళ్ల పొదలో అతని ఆవు విగతజీవిగా కనిపించింది. 
 
అంతేకాకుండా దాని మర్మాంగాల వద్ద గాయాలున్నట్లు గమనించిన వినోద్... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో ఆవుపై లైంగిక దాడికి పాల్పడి చంపేశారని తేలింది. ఇంకా పోస్టుమార్టం నిమిత్తం పశువుల ఆస్పత్రికి ఆవు కళేబరాన్ని తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం