Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో కరోనా స్ట్రెయిన్.. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదమే

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (12:06 IST)
బ్రిటన్, దక్షిణాఫ్రికాల నుంచి కరోనా స్ట్రెయిన్ భారతదేశంలో వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య పెరుగుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచిస్తోంది. మొదట్లో కేసుల సంఖ్య పెరిగినా.. కోలుకునే వారి సంఖ్య కూడా అలానే ఉండేది. కానీ ఇప్పుడు కొత్త కేసులు నమోదుతున్నాయి కానీ, కోలుకునే వారి సంఖ్య తగ్గతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
నిన్న ఒక్కరోజే 15,157 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,09,53,303కి చేరింది. రికవరీ రేటు 97 శాతంగా ఉంటే.. ప్రస్తుతం 96.86 శాతానికి తగ్గింది. రికవరీ రేటు తగ్గడంతో దేశంలో యాక్టివ్ కేసులు 2 లక్షలకు చేరువలో ఉంది. కాగా, నిన్న ఒక్కరోజే 117 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణించిన వారి సంఖ్య 1,58,306కి పెరిగింది.
 
మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గురువారం ఒక్కరోజే 14,317 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,66,374కి చేరింది. 57మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,06,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments