Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి నాటికి ఒమిక్రాన్ పీక్ స్టేజీలో వుంటుంది.. మనీంద్ర అగర్వాల్

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:30 IST)
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వదిలేలా లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ వేరియంట్లతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రమాదకర డెల్టా వేరియెంట్ తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే.. ఒమిక్రాన్‌ రూపంలో మరో భయంకర కొత్త వేరియంట్‌ వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో కరోనా థర్డ్‌ వేవ్‌ భారత దేశంలో ఫిబ్రవరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ అభిప్రాయపడ్డారు. దేశంలో రోజుకు 1 లేదా 1.5 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. ఫిబ్రవరి నాటికి దేశంలో థర్డ్‌ వేవ్‌ పీక్ స్టేజ్ చేరుకుంటుందనే అంచనాలో వున్నామని తెలిపారు.
 
ఇకపోతే.. మహరాష్ట్రలో రెండు, రాజస్థాన్‌లో ఒక కేసు నమోదు కావడంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్‌ కేసులు దేశంలో నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అడివి శేష్‌ G2 లో నటించడం ఆనందంగా, సవాలుగా వుందంటున్న వామికా గబ్బి

Kanguva: ఆస్కార్ రేసులో కంగువ.. సూర్య సినిమాపై మళ్లీ ట్రోల్స్

1000 వర్డ్స్ చిత్రం చూశాక కన్నీళ్లు వచ్చాయి :రేణూ దేశాయ్

రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు వేయొద్దు : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments