Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిక్కు యాత్రికులు 173 మందికి కరోనా.. కారణం ఏమిటంటే?

Webdunia
శనివారం, 2 మే 2020 (11:18 IST)
సిక్కు యాత్రికులు 173 మందికి కరోనా సోకింది. ఇప్పటికే కరోనాతో పంజాబ్‌లో 20మంది మృతి చెందారు. మార్చి నెలలో మహారాష్ట్ర నాందేడ్‌లోని గురుద్వారా హజూర్‌ సాహిబ్‌కు పంజాబ్‌ నుంచి 3,500 మంది సిక్కు యాత్రికులు వెళ్లారు. లాక్‌డౌన్‌ అమలుతో సిక్కు యాత్రికులందరూ నాందేడ్‌లోనే ఉండిపోయారు.
 
కేంద్ర హోంశాఖ అనుమతితో సిక్కు యాత్రికులను ప్రత్యేక బస్సులో పంజాబ్‌కు తరలించారు. ఆ తర్వాత క్వారంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించగా 173 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సిక్కు యాత్రికులకు మహారాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు చేయకుండా, నిర్లక్ష్యం వహించడంపై పంజాబ్‌ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. 
 
ఈ ఘటనపై అకాలీదళ్‌ నాయకులు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ పంజాబ్‌ ఆరోగ్య శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని అకాలీదళ్‌ డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments