Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీ పర్సన్ల‌కు ఓకే కానీ.. బ్యాచిలర్స్‌కు చుక్కలు.. ఆ టాయ్స్ కోసం..?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (12:49 IST)
లాక్ డౌన్ ఫ్యామిలీ పర్సన్ల‌కు ఓకే కానీ.. బ్యాచిలర్స్‌కి మాత్రం లాక్ డౌన్ ఒక శాపంగా మారిపోయింది. సినిమా హాల్స్, మాల్స్ అన్నీ మూత పడటంతో అటు ప్రేమికుల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో వారిలో ఒంటరితనం పెరిగిపోతుంది. బ్యాచిలర్స్ అయితే తమ సెక్స్ కోరికలు తీర్చుకునేందుకు అటు పోర్న్ సైట్స్, సెక్స్ టాయ్స్ వెంట బడ్డారనే వార్తలు వస్తున్నాయి. 
 
స్వీడన్‌కు చెందిన లగ్జరీ సెక్స్ టాయ్ బ్రాండ్ లెలో తమ సంస్థ ఉత్పత్తులు ఈ లాక్ డౌన్ సమయంలో 40శాతం పెరిగాయని పేర్కొంది. అన్ సమ్మర్స్ అనే సెక్స్ టాయ్స్ అమ్మకాల్లో గత ఏడాదితో పోల్చితే తమ అమ్మకాల్లో 27శాతం పెరుగుదల నమోదైనట్టు వెల్లడించింది.
 
ఒంటరిగా ఉన్న సమయంలో శృంగారం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సెక్స్ చేసే సమయంలో శరీరంలో ఆరోగ్యకరమైన హార్మోన్స్ విడుదల అవుతాయని వీటి ద్వారా శరీరంలో ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం