వదినతో వివాహేతర సంబంధం.. భర్త దుబాయ్‌లో.. చంపాలనుకున్నారు.. కానీ?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (12:38 IST)
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని హర్బర్ సింగారతోపు అనే గ్రామంలో ఓ మహిళ తన భర్త అంబుమలితో కలిసి జీవనం సాగిస్తోంది. అంబుమలి డబ్బు సంపాదన కోసం దుబాయ్ వెళ్లాడు. కాగా తన సోదరుడు మహేష్‌ను వదినకు తోడుగా ఉండమని చెప్పాడు. దీంతో మహేష్ తన సోదరుడి ఇంటికి చేరాడు. 
 
మహేష్ తన సోదరుడి ఇంట్లో బాగానే వున్నాడు. వదినకు అన్ని పనులు చేసి పెట్టేవాడు. అయితే భర్త దూరంగా ఉండటంతో ఆమె బుద్ధి మారింది. మహేష్‌ను తన శారీరక వాంఛలు తీర్చుకునేందుకు వాడటం మొదలెట్టింది. మహేష్ కూడా తన వదినతో శారీరకంగా పలుమార్లు కలిశాడు.

ఇలా భర్త ఏళ్ల తరబడి దుబాయ్‌లోనే ఉండటంతో మరిదితో ఎంజాయ్ చేయటం మొదలెట్టింది. అన్నభార్య అనికూడా చూడకుండా అతను ఆమెతో ఎఫైర్ కొనసాగించటం మొదలెట్టాడు. ఈ క్రమంలో బావమరది పెళ్ళికి  భారత్ వచ్చిన ఆ వ్యక్తికి భార్య ప్రవర్తనపై అనుమానం కలిగి ఆమెను తీవ్రంగా మందలించాడు.
 
దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆమె మరిది సాయంతో గ్యాస్ లీక్ చేసి చంపాలనుకుంది. అయితే తృటిలో తప్పించుకున్న అంబుమలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల గురించి గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఫౌజీ.. 23 సంవత్సరాల కెరీర్ లో మైలురాయిలా వుంటుంది

Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదు

Sky: స్కై సినిమా నుంచి నిన్ను చూసిన.. లిరికల్ సాంగ్

Bhatti Vikramarkaఫ యువతరం ఎలా ఎదగాలనే సందేశంతో పిఠాపురంలో చిత్రం : భట్టి విక్రమార్క

చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments