Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్‌ను రిలీజ్ చేయలాంటే గెస్ట్‌హౌజ్‌కు రావాలి.. పిలిచి కాటేసిన ఖాకీ

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (15:56 IST)
మహారాష్ట్రలో ఖాకీ కాటేశాడు. ఆపదలో ఉన్న ఆ యువతిని కాపాడాల్సిన ఆ ఖాకీ బలవంతంగా కోర్కె తీర్చుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఇటీవల ఓ మహిళ అత్యాచారానికి గురైంది. దీనిపై లైంగికదాడికి పాల్పడిన కామాంధుడితో పాటు తన స్నేహితుడుపై కూడా ఫిర్యాదు ఇచ్చింది. దీంతో వారిద్దరినీ అరెస్టు చేశారు. అయితే, స్నేహితుడుపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు స్టేషన్‌కు వచ్చింది. 
 
తన స్నేహితుడుని విడుదల చేయాలని ఎస్.ఐని కోరింది. అతన్ని విడుదల చేయాలంటే రాజ్‌నోలీ బైపాస్ రోడ్డులో తనని కలవాలని ఎస్.ఐ అడిగాడు. ఎస్.ఐ మాటప్రకారం అక్కడి వెళ్లిన ఆమెను కల్యాణ్ టౌన్‌లోని గెస్ట్‌హౌజ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
 
అతని చెర నుంచి తప్పించుకుని వచ్చిన బాధిత మహిళ బింవాండిలోని కొంవాంగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిప కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. ఎస్.ఐ రోహన్ గొంజారీపై కేసు నమోదు చేశామని, అతడిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. కొంగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్.ఐపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని కేసు దర్యాప్తులో ఉందని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments