Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు పక్కన ఛాయ్ తాగిన సీఎం ఎంకే స్టాలిన్.. సూపర్ టేస్ట్ అంటూ..

సెల్వి
శనివారం, 30 మార్చి 2024 (11:48 IST)
mk stallin
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తూ.. పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి టీఎం సెల్వగణపతిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 
 
ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న ఓ ఛాయ్‌ దుకాణంలోకి వెళ్లి.. అక్కడ ఛాయ్‌ పెట్టించుకుని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాగారు. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతుంది.
 
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై స్టాలిన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఇవ్వలేదని పేర్కొన్నారు.
 
వరదలు వచ్చినప్పుడు కనీసం ఒక్కసారైనా వచ్చి ప్రజలను ప్రధాని నరేంద్ర మోడీ కలిశారా అని సీఎం ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments