Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలల్లో జంక్ ఫుడ్‌కు చెక్..

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (14:30 IST)
పాఠశాలల్లోని క్యాంటీన్లలో జంక్ ఫుడ్, ఫాస్ట్‌పుడ్‌లను అమ్మడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలని నిర్ణయించింది. జంక్ ఫుడ్‌లో కొవ్వు శాతం అధికంగా వుంటాయి. దీంతో పిల్లల్లో అజీర్తి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇంకా పొట్ట సంబంధిత రుగ్మతలకు కారణమవుతాయి. 
 
ఇలాంటి ఆహారాన్ని చిన్నారులు తీసుకోవడం ద్వారా ఒబిసిటీ తప్పట్లేదు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి చిన్నారులను కాపాడేందుకు గాను.. పాఠశాలల్లోని క్యాంటీన్లలో జంక్ ఫుడ్‌ను అమ్మేందుకు నిషేధం విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 
 
పాఠశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్‌ను అమ్మడం చేయకుండా.. ఇంకా పాఠశాలకు 50 మీటర్ల దూరంలో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, జంక్ ఫుడ్ అమ్మే షాపులు వుండకూడదని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార భద్రత, నాణ్యత నియంత్రణ విభాగం పాఠశాలలకు సర్క్యులర్స్ పంపింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments