Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదో తరగతి సీబీఎస్ఈ ఫలితాలు విడుదల.. పరీక్షలు జరిగి 38 రోజుల్లోనే?

Webdunia
సోమవారం, 6 మే 2019 (15:11 IST)
సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను సీబీఎస్ఈడాట్ఎన్ఐసిడాట్ఇన్, సీబీఎస్ఈరిజల్ట్స్‌డాట్ఎన్‌ఐసిడాట్ఇన్ అనే వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చు. సీబీఎస్ఈ బోర్డ్ పదో తరగతి పరీక్షలు జరిగి 38 రోజుల్లోనే ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా విడుదల చేసింది.


కాగా మార్చి 29, 2019న సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను నిర్వహించారు. ఇక సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు మే రెండో తేదీన విడుదలైన సంగతి తెలిసిందే.
 
కాగా పరీక్షా ఫలితాల్లో జాప్యం వల్ల విద్యార్థుల అడ్మిషన్లలో కూడా జాప్యం ఏర్పడుతుందని.. అందుకే ఇంటర్, పదో తరగతి పరీక్షా ఫలితాలను పరీక్షలు జరిగిన 30 రోజుల్లోనే విడుదల చేయడం జరిగిందని సీబీఎస్ఈ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
పరీక్షా ఫలితాలు ముందుగా విడుదల కావడం ద్వారా విద్యార్థులకు రీ-వాల్యూషన్‌కు సమయం వుంటుంది. ఆపై కళాశాలలో అడ్మిషన్ల కోసం, ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులకు అవకాశముంటుందని సీబీఎస్ఈ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments