Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రాకర్స్ కాల్చడంపై నిషేధం.. దీపావళి రోజు 8 గంటల నుంచి 10 గంటల వరకే..

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (19:03 IST)
దీపావ‌ళికి క్రాక‌ర్స్ కాల్చ‌డంతో పాటు వాటి అమ్మకానికి బ్రేక్ వేసేందుకు ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. కేవ‌లం గ్రీన్ క్రాక‌ర్స్‌ను కాల్చేందుకు మాత్ర‌మే బెంగాల్ ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఈ ట‌పాసుల‌ను కూడా కేవ‌లం రెండు గంట‌ల్లోనే కాల్చాల‌ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.
 
దీపావ‌ళి రోజు రాత్రి 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కే ట‌పాసులు కాల్చాల‌ని ప‌శ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2018లో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా క్రాక‌ర్స్‌పై బ్యాన్ విధించారు. 
 
ట‌పాసులు కాల్చ‌డంతో విడుద‌ల‌య్యే హానికార‌క ర‌సాయ‌న‌లు శ్వాస‌కోశ వ్య‌వ‌స్థపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని, హోం ఐసోలేష‌న్‌లో ఉండే కోవిడ్‌-19 రోగుల ఆరోగ్యాన్ని ఇది మ‌రింత క్షీణింప‌చేస్తుంద‌నే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments