Webdunia - Bharat's app for daily news and videos

Install App

G20 సదస్సు.. కోతుల్ని తరిమే పనిలో ఢిల్లీ సర్కారు.. పసందైన విందు

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (20:29 IST)
G20 సదస్సు కోసం ఢిల్లీ ముస్తాబవుతోంది. ఢిల్లీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా చింపాజీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. సెప్టెంబర్ 9, 10 తేదీలో ఢిల్లీలో జీ 20 దేశాల కూటమి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. 
 
ఇందుకోసం అన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాలకు కోతులు అడ్డుగా మారాయి. అందుకే ఢిల్లీ సర్కాకు సుందరీకరణతో పాటు కోతుల్ని తరిమే పనులో పడింది. కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి లంగూర్ కటౌట్‌లు ఏర్పాటు చేశారు.   
 
అలాగే ఈ సమ్మిట్ కోసం కెనడియన్, జపాన్ ప్రధానులు తమ ప్రతినిధులతో బస చేసే న్యూ ఢిల్లీ హోటల్, గదులలో బుల్లెట్ ప్రూఫ్ గాజు, లైవ్ పియానో ​​సంగీతం, వంటలలో మిల్లెట్ల టచ్‌తో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది.
 
సెప్టెంబరు 9,10 తేదీలలో, G20 సమ్మిట్ జరుగుతుంది. సందర్శకులకు వసతి కల్పించడానికి అనేక హోటళ్ళు రిజర్వు చేయబడ్డాయి. న్యూఢిల్లీలోని లలిత్ హోటల్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బస చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments