Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత చెల్లెలిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు..

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:26 IST)
క్షణికావేశం కారణంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సొంత చెల్లెలు అని చూడకుండా అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు కసాయి అన్నయ్య. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే నవలగుంద పట్టణంలోని కల్మేశ్వర గుడి ప్రాంతంలో మహంతేష్‌ శరణప్ప నవర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడి చెల్లెలు శశికళకు వివాహం కాగా, ఇటీవల పుట్టింటికి వచ్చింది. అయితే ఓ విషయంపై అన్నాచెల్లెకు మధ్య వాగ్వాదం నెలకొంది.
 
అది చినికి చినికి పెద్దదైంది. దీంతో ఆవేశంతో రగిలిపోతున్న అన్న... చెల్లెల్ని కత్తితో పొడవడంతో చనిపోయింది. అనంతరం కత్తితో పాటు మహంతేష్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.. చెల్లెలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments