Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీతా సింగ్ గోర్ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం మహిళల ఇంట్లోకి దూరి..?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:39 IST)
బీజేపీ నేతలకు నోటి దురుసు అంతా ఇంతా కాదు. తాజాగా యూపీ బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతా సింగ్ గౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే.. మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే.. హిందూ సోదరులు పది నుంచి 20 మంది గ్రూపుగా ఏర్పడి ప్రతి ముస్లిం ఇంట్లో దూరి మహిళలను రేప్ చేయాల్సిందేనని పిలుపు నిచ్చారు. 
 
అప్పుడే ముస్లింలకు బుద్ధి వస్తుందన్నారు. ముస్లింల తల్లులు, చెల్లెళ్లు, అక్కలను గ్యాంగ్ రేప్ చేయండని.. ఇంకా వారి శరీర భాగాలను, జననాంగాలను ఛిద్రం చేసి వీధుల చౌరస్తాలో మృతదేహాలను వేలాడదీయండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 
ఫేస్‌బుక్‌‌లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇంకా ఆమెను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే.. ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టును సునీతా సింగ్ ఫేస్‌బుక్ పేజీ నుంచి తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం