Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతండ్రే కిరాతకుడు.. కన్నబిడ్డపై అత్యాచారం.. రోజూ 25 మందితో ..?

Webdunia
శనివారం, 2 జులై 2022 (14:35 IST)
కన్నతండ్రి కిరాతకుడిగా మారాడు. కూతుర్ని వ్యభిచార ఊబిలోకి దింపి.. తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా  రోజూ 25 మందితో కలిసి అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ ఘటన బిహార్​ సమస్తిపుర్​లో జరిగింది.

ఇంకా బాధితురాలి తల్లి సైతం వారికే మద్దతు తెలిపింది. ఫిర్యాదు చేస్తానని పోలీస్​ స్టేషన్​కు వెళ్లగా.. వారు సైతం అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. ఈ అఘాయిత్యాలను భరించలేకపోయిన బాధితురాలు.. సెల్ఫీ వీడియో తీసి సోషల్ ​మీడియాలో పోస్ట్​ చేసింది. తనపై రోజుకు 20-25 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
 
ఇంట్లోనే బాధితురాలి తల్లి మద్యం విక్రయిస్తోంది. మద్యం తాగే వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడేవారని.. తిరస్కరిస్తే కొట్టేవారని ఆ వీడియోలో తెలిపింది. ఈ విషయం మా నాన్న, మామకు చెబితే వారు సైతం అదే చేసేవారు. గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్​, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళితే పోలీసులు అత్యాచారం చేశారు. మద్యం తాగి రోజుకు 20-25 మంది అత్యాచారానికి పాల్పడేవారు. నన్ను రక్షించండి లేకుంటే వారు చంపేస్తారు అంటూ బాధితురాలు చెప్పింది. 
 
ఈ ఘటనకు సంబంధించి వీడియో బయటకు రావడం వల్ల అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి స్టేట్​మెంట్​ తీసుకుని.. వైద్య పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రులు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీస్​ స్టేషన్ ఏఎస్సై మనోజ్​ కుమార్​ పైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ హృదయ్​కాంత్​ విచారణకు ఆదేశించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments