Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంపై మరో కొత్త వైరస్ డిసీజ్‌ ఎక్స్‌ అటాక్.. కరోనా కంటే డేంజరస్.. ?

Webdunia
శనివారం, 2 జులై 2022 (14:25 IST)
Corona
ప్రపంచంపై మరో కొత్త మహమ్మారి దాడి చేయనుందని తెలుస్తోంది. అది కరోనా కంటే భయంకరమైంది. దీనిపేరు డిసీజ్‌ ఎక్స్‌ అనిహెచ్చరిస్తున్నారు బ్రిటన్‌ వైద్య నిపుణులు.
 
మూడేళ్ల క్రితం ప్రపంచంపై దాడి చేసిన కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గుముఖం పట్టకముందే మరో కొత్త వ్యాధి పొంచి ఉందని హెచ్చరికలు మొదలయ్యాయి. 
 
కరోనాలో రకరకాల వేరియంట్లకు తోడు కొంత కాలంగా మంకీపాక్స్‌ పలు దేశాలను వణికిస్తోంది. ఇదే సీరిస్‌లో మరో మహమ్మారి ఎటాక్‌ చేసే అవకాశం ఉందంటున్నారు బ్రిటన్‌ వైద్య నిపుణులు. దీనికి 'డిసీజ్‌ 'ఎక్స్‌' అనే పేరుకూడా పెట్టేశారు. కరోనాకన్నా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
 
'డిసీజ్‌ 'ఎక్స్‌' అనేది ప్రస్తుతానికి ఊహాజనితమైన అంటువ్యాధే అయినా, ఇది ప్రపంచం మీద సృష్టిచే విధ్వంసం ఊహించనంత తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజులో మిలియన్ల మందిని పొట్టనబెట్టుకుంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
కరోనాకన్నా తీవ్రమైన కొత్త వ్యాధులు వస్తాయని చెబుతున్నారు ప్రాఫెసర్‌ జీన్‌జాక్యూస్‌ ముయేంబే టామ్‌ఫమ్‌.. 1976లో ఎబోలా ను కనుక్కోవడంలో ఈయన కీలకపాత్ర పోషించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments