Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌బంద్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు.. రైళ్లు, బస్సులు బంద్

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (08:08 IST)
వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో శుక్రవారం భారత్‌బంద్‌కు రైతుసంఘాల వేదిక 'సంయుక్త కిసాన్‌ మోర్చా' పిలుపునిచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనోద్యమం చేపట్టి 4 నెలలవుతున్న నేపథ్యంలో ఈ పిలుపునిచ్చింది. ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరికి బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. బంద్‌లో తాము పాల్గొనబోమని అఖిల భారత వర్తకుల సమాఖ్య స్పష్టం చేసింది.
 
అలాగే నూతన వ్యవసాయ చట్టాలు, నిత్యావసర, పెట్రో ధరల పెంపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ, ప్రజా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా శుక్రవారం భారత్‌ బంద్‌ నిర్వహించనున్నారు ఏపీ జిల్లాలో కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు (భాజపా మినహా) మద్దతు తెలిపాయి.
 
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలో 789 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కాకినాడ నగరంలో ఇప్పటికే పోర్టు, పరిశ్రమలకు బంద్‌ నోటీసులను కేంద్ర కార్మిక సంఘాలు అందజేశాయి. విద్యాసంస్థలకు నోటీసులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan & Alluarjun : పుష్ప 2 వర్సెస్ గేమ్ ఛేంజర్ - కలెక్షన్లకు రేవంత్ రెడ్డి బ్రేక్?

గేమ్ చేంజ‌ర్‌ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments