Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్లీలాన్ని ప్రోత్సహిస్తున్న టిక్‌టాక్

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:31 IST)
టిక్‌టాక్ యాప్‌ను తక్షణమే నిషేధించాలంటూ కేంద్రన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. చైనాకు చెందిన ఈ వీడియో యాప్ పిల్లల్లో అశ్లీల (పోర్న్) ప్ర‌వృత్తిని పెంచుతోంద‌ని కోర్టు అభిప్రాయపడింది. టిక్‌టాక్ యాప్‌లో ఉన్న వీడియోలను వాడరాదంటూ మీడియాకు కూడా కోర్టు ఆదేశాలను జారీ చేసింది. 
 
సంక్షిప్త వీడియోలను తీసి, వాటికి స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించి.. టిక్‌టాక్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ యాప్‌కు భారతదేశంలో సుమారు 6 కోట్ల మంది యాక్టివ్ యూజ‌ర్లు ఉన్నారు. 
 
అయితే టిక్‌టాక్ యాప్‌పై మ‌ద్రాసు హైకోర్టులోని మ‌దురై బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. టిక్‌టాక్ యాప్‌ని వినియోగిస్తున్న పిల్లలు లైంగిక వేధింపులకు గుర‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కోర్టు చెప్పింది. సామాజిక కార్య‌క‌ర్త ముత్తు కుమార్ దీనిపై పిటిష‌న్ వేసారు. అలాగే, తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ యాప్‌పై నిషేధం విధించాలని కోరుతోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం