కోడలి అశ్లీల చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టిన అత్తమామలు...

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:19 IST)
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అత్తమామయ్యలే ఆమె పాలిట క్రూర మృగాలుగా మారారు. ఆమెను బజారుపాల్జేసి దారుణానికి తెగబడ్డారు. కోడలి అశ్లీల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని నెట్లో పెట్టేసారు. దీనితో ఆమె తీవ్రమైన మనస్థాపానికి గురైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే....
 
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చెప్పుల షాపు నడిపే వ్యక్తి మరణించడంతో అతడి భార్య అత్తమామల దగ్గరే వుంటోంది. ఈ క్రమంలో తన భర్తకు సంబంధించిన బ్యాంకు వివరాలతో పాటు ఆస్తి వ్యవహారాలను తనకు ఇవ్వాల్సిందిగా కోడలు అడిగింది. అంతే... ఆమెను ఇంటి నుంచి ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు అత్తామామలు. 
 
ఆమె ఫోటోలను తీసుకుని వాటికి మార్ఫింగ్ చేసి దుస్తులు లేకుండా చేశారు. ఆ ఫోటోలను నెట్లో పెట్టి బజారున పడేశారు. ఈ దారుణం తన దృష్టికి రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments