Webdunia - Bharat's app for daily news and videos

Install App

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 14వేల అడుగుల ఎత్తున త్రివర్ణ జెండా.. ఎక్కడ?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (10:15 IST)
దేశంలో శనివారం 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోట ప్రాకారాల నుంచి లదాక్ సరిహద్దు వరకు మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి. లడక్‌లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది 14వేల అడుగుల ఎత్తున త్రివర్ణ జెండాను ఎగురవేశారు.

లడక్‌లో వాస్తవ నియంత్రణ రేఖపై కొంతకాలంగా భారత్‌, చైనా మధ్య వివాదం కొనసాగుతోంది. పెన్‌గోంగ్ నది ఒడ్డున ఐటీబీపీ సిబ్బంది 2020 స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.
 
మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశప్రజలందరికీ 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను ఆయన స్మరించుకుంటూ ట్వీట్ చేశారు.
 
దేశప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ స్వాతంత్య్రం కోసం ఆత్మార్పణ చేసిన వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. కుల, మత, లింగ వివక్షతలేని సమాజ స్తాపనకు కృషిచేస్తూ.. పేద, ధనిక, గ్రామీణ, పట్టణ అంతరాలు చెరిపేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములవుదామని పిలుపు నిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments