Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

ఠాగూర్
ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (18:20 IST)
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. దీంతో ఆయన ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన కుమార్తె వివాహం జరిగింది. ఇందులో ఆయన తన సతీమణితో కలిసి డ్యాన్స్ అదరగొట్టారు. కుమార్తె వివాహంలో అల్లు అర్జున్ నటించిన "పుష్ప" చిత్రంలోని పాటకు స్టెప్స్ వేశారు. తన సతీమణి సునీతతో కలిసి 'సూసేకీ' అనే పాట హిందీ వెర్షన్‍‌కు కాలు కదిపారు. ప్రస్తుతం కేజ్రీవాల్ దంపతుల డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 
 
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయిన అరవింద్ కేజ్రీవాల్... కొన్ని నెలల పాటు జైలు జీవితాన్ని గడిపారు. తీహార్ జైలులో ఉన్న సమయంలో ఆయన తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. అయితే, సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం బెయిలుపై  ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments