Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలవంత మత మార్పిడులకు పాల్పడితే ఐదేళ్ళ జైలు

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (09:37 IST)
ఇటీవలికాలంలో దేశంలో బలవంతపు మతమార్పిడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, తమ జనాభా సంఖ్యను పెంచుకునేందుకు కొన్ని క్రైస్తవ మిషనరీలు బలవంతపు మతమార్పిడులను అధికంగా ప్రోత్సహిస్తున్నాయి. ఈ అంశంపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. దీంతో బలవంతపు మతమార్పిడులు చెక్ పెట్టేలా ఓ బిల్లును రూపొందించి, దాన్ని ఆమోదించింది.
 
ఇపుడు కర్నాటక అసెంబ్లీ కూడా ఇలాంటి కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసలన మధ్య మత మార్పిడి నిరోధక బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదముద్రవేసింది. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీతో పాటు.. అనేక క్రైస్తవ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 
 
కానీ, కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆర్సెస్ ఎజెండా అంటూ మండిపడ్డారు. 
 
కాగా, ఈ బిల్లు ప్రకారం బలవంతంగానీ, ప్రలోభాలకు గురిచేయడం ద్వారా గానీ, మోసపూరిత విధానాల ద్వారా కానీ మతమార్పిడికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. గరిష్టంగా ఐదేళ్ళ వరకు జైలుశిక్ష పడుతుంది. రూ.50 వేల వరకు అపరాధం విధిస్తారు. నాన్ బెయిలపు కేసులు నమోదు చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments