కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి

Webdunia
బుధవారం, 12 జులై 2023 (13:29 IST)
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (కేఎన్‌పీ)లో మరో చిరుత ప్రాణాలు కోల్పోయింది. గత నాలుగు నెలల్లోపు మగ చిరుత చనిపోయింది. బుధవారం తెల్లవారుజామున చిరుతపై మెడ గాయాలను గుర్తించిన పర్యవేక్షణ బృందం వెంటనే పశువైద్యులను అప్రమత్తం చేసింది.
 
గాయాలకు చికిత్స చేయడానికి వారు ప్రయత్నించినప్పటికీ, తేజస్ అనే చిరుత ప్రాణాలు కోల్పోయింది. శవపరీక్ష పెండింగ్‌లో ఉన్నందున, మరణానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి పరిశోధనలు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జేఎస్ చౌహాన్ తెలిపారు.
 
కునో నేషనల్ పార్క్‌లో తాజాగా చనిపోయిన చిరుతతో కలిపి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో మొత్తం 4 చిరుతలు, 3 చిరుత పిల్లలు మరణించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments