Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్యాన్సర్‌తోకలిసి అసభ్య నృత్యం చేసిన బీజేపీ ఎమ్మెల్యే (Video)

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (14:30 IST)
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు. మొన్నటికిమొన్న మహారాష్ట్రలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు మొదటి భార్యను మోసం చేసి మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఎమ్మెల్యేను మొదటి భార్య, ఆమె కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలలు పట్టుకుని చితక్కొట్టారు. 
 
ఇపుడు ఇదే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే వరకు ఓ మహిళా డ్యాన్సర్‌తో అసభ్య నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు ఎమ్మెల్యే పేరు డాక్టర్ అనిల్ బోండే. అమ్రావతి జిల్లాలో ఇటీవల నిర్వహించిన జాతీయ వ్యవసాయ అభివృద్ధి మండలి(ఎన్ఏడీసీ) కార్యక్రమంలో ఆయన ఓ డ్యాన్సర్‌తో కలసి చిందులేశారు. తాను ఎమ్మెల్యేను అన్న సంగతి మర్చిపోయి అమ్మాయి వేషంలో డ్యాన్స్ చేస్తున్న యువకుడితో కలిసి అసభ్యంగా గెంతులేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఎమ్మెల్యే తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. 
 
ఈ ఎమ్మెల్యే తన చర్యను సమర్థించుకున్నారు. ఇది సంప్రదాయ నృత్యం 'దంధర్'లో భాగమని స్పష్టంచేశారు. ఇందులో భాగంగా ఓ పురుషుడు మహిళా వస్త్రధారణలో డ్యాన్స్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళలు ఎవరూ హాజరు కాలేదనీ, అలాంటప్పుడు దీనిపై రాద్దాంతం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments