Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో మళ్లీ రాజుకున్న హిజాబ్ వివాదం

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (12:16 IST)
కర్నాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదం ఒక్కసారి దేశాన్ని కుదిపేసింది. ఆ తర్వాత కర్నాటక హైకోర్టు తీర్పుతో ఈ వివాదానికి తెరపడిందని ప్రతి ఒక్కరూ భావించారు. అయితే, పరిస్థితి మరోమారు ఉత్పన్నమయ్యేలా కనిపిస్తుంది. యూనివర్శిటీలలో ప్రీఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి. దీంతో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తుంది. 
 
కర్నాటక హైకోర్టు మార్చి 15వ తేదీన ఇచ్చిన తీర్పుతో తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థులు హిజాబ్ ధరించకుండా పరీక్షకు హాజరుకారాదని నిర్ణయించుకున్నారు. వీరిలో కుందాపూర్‌కు చెందిన 24 మంది, బైందూరుకు చెందిన 14 మంది, ఉడిపి ప్రభుత్వ బాలికల పియు కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు ఉన్నారు. 
 
వీరంతా తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై, న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ విద్యార్థినులు గతంలో కూడా ప్రాక్టికల్ పరీక్షలను కూడా బహిష్కరించారు. ఇపుడు కూడా ప్రీ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్‌ను రాయకూడని నిర్ణయించుకున్న నేపథ్యంలో హిజాబ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తుంది. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments