Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిస్సా హాస్టల్‌‌ విద్యార్థినికి కాన్పు.. కారణం ఎవరు? పురిటి నొప్పులు వచ్చేదాకా?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (11:10 IST)
ఒడిస్సాలోని హాస్టల్‌‌లో బసచేసి చదువుకునే 8వ తరగతి విద్యార్థినికి కాన్పు జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఒడిస్సా, కందమాల్ జిల్లాలోని ఓ పాఠశాలలో చదివే విద్యార్థిని ఓ హాస్టల్‌లో బస చేసింది. ఈ హాస్టల్‌లో వుంటే చదువుకున్న 8వ తరగతి విద్యార్థినికి ఉన్నట్టుండి కడుపులో నొప్పి ఏర్పడింది. 
 
నొప్పిని తట్టుకోలేక నరకయాతన అనుభవించిన ఆమెను హాస్టల్ సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరిశోధించిన వైద్యులు ఆమె గర్భంగా వున్నట్లు నిర్ధారించారు. గంటల వ్యవధిలో కాన్పు జరుగనుందని కూడా చెప్పేశారు. 
 
వైద్యులు చెప్పినట్లు చిన్నారికి పండంటి బిడ్డ పుట్టింది. దీంతో షాకైన విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్ వార్డెన్, కుక్ మాస్టర్‌లతో పాటు పలువురి వద్ద విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments