Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ: కోల్డ్ స్టోరేజ్‌లో పైకప్పు కూలి ఎనిమిది మంది మృతి

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (13:35 IST)
యూపీలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర‌ప్రదేశ్‌లోని సంభల్‌లో ఓ కోల్డ్ స్టోరేజ్ పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందారు. 11మందిని సురక్షితంగా కాపాడగలిగారు. 
 
ఉత్తర‌ప్రదేశ్‌లోని సంభల్‌లో ఓ కోల్డ్ స్టోరేజ్ పై కప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చందౌసీలో ఉన్న ఈ కోల్డ్ స్టోరేజీలో బంగాళా దుంపలను నిల్వ చేస్తూ ఉంటారు. 
 
పై కప్పు కుప్పకూలినట్లు సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్పీ), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు తరలి వెళ్లి, సహాయక చర్యలను ప్రారంభించాయి. 
 
మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారని చెప్పారు. 11 మందిని ప్రాణాలతో కాపాడగలిగామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments