Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా 70 వెస్‌సైట్ల హ్యాక్.. సైబర నేరగాళ్ల అటాక్

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (13:33 IST)
దేశ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా వెబ్‌సైట్లపై సైబర్ నేరగాళ్లు దాడులకు దిగారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. డ్రాగన్ ఫోర్స్, మలేషియా, 1877సంస్థ, కురుదేశ్ కోరల్స్ పేర్లతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నగరానికి చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్, భవన్స్ స్కూల్‌కు చెందిన వెబ్ సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. అంతేకాకుండా, కొన్ని బ్యాంకింగ్ వెబ్‌సైటలు కూడా హ్యాక్ చేశారు. 
 
మరోవైపు, బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, నవీన్ జిందాల్‌లో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారత్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని అంతర్జాతీయ ముస్లిం ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు హ్యాక్‌కు గురికావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments