Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో నోరో వైరస్: చికిత్స చేయకపోతే.. ప్రాణాంతకం కావొచ్చు..

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (13:24 IST)
కేరళ, తిరువనంతపురంలో ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకింది. ఈ విషయాన్ని కేరళ వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఈ వైరస్ బారిన పడిన పిల్లలకు సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరించారు. 
 
కలుషిత నీరు, ఆహారం ద్వారా నోరో వైరస్ వ్యాప్తి చెందుతోందని వైద్యాధికారులు తెలిపారు. అంతకుముందు నిఫా వైరస్‌ కూడా కేరళను పట్టి పీడించింది. 
 
కేరళలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధితో ఇంకొకరు మరణించారు. గురువారం తెల్లవారుజామున తిరువనంతపురం జిల్లాలోని వర్కాలలో అశ్వతి (15) అనే బాలిక స్క్రబ్ టైఫస్ కారణంగా చనిపోయింది. అశ్వతి పదో తరగతి పరీక్షలు రాసి.. ఫలితాల కోసం ఎదురుచూస్తుంది. 
 
ఇంతలోనే స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆమెను కబలించింది. దాంతో ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆమె గ్రామాన్ని, ఆమె చేరిన ఆస్పత్రిని వెంటనే సందర్శించాలని ప్రత్యేక వైద్య బృందాన్ని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments