Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్వా బాలిక కేసు.. ముగ్గురికి జీవిత ఖైదు.. మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (17:51 IST)
కత్వా బాలిక అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు నిందితుల్లో ముగ్గురికి జీవిత ఖైదు విధించారు. కత్వా ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. అటవీ ప్రాంతంలోని ఓ గుడిలో నాలుగు రోజుల పాటు నిర్భంధించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య కూడా చేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ కేసుపై పంజాబ్, పఠాన్ కోట్ జిల్లా న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సంజీరామ్, ఆనంద్, పర్వేష్ కుమార్, దీపక్, సురేందర్ వర్మ, తిలక్ రాజ్ అనే ఆరుగురిని కోర్టు నిందితులుగా నిర్ధారించింది. 
 
ఈ ఆరుగురిలో సంజీరామ్, దీపక్, పర్వేష్‌లకు జీవితఖైదును విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా మిగిలిన ముగ్గురిలో తిలక్, ఆనంద్, సురేందర్ వర్మలకు ఐదేళ్ల జైలు శిక్షను విధించడం జరిగింది. అలాగే ఈ కేసులో మైనర్ అయిన విశాల్ అనే వ్యక్తి విడుదలయ్యాడు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments