Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేలచ్చేరిలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. మఫ్టీలో పోలీసులు?

Advertiesment
వేలచ్చేరిలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. మఫ్టీలో పోలీసులు?
, శుక్రవారం, 7 జూన్ 2019 (19:31 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలోని వేలచ్చేరిలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం జరిగిన గుట్టును రట్టు చేశారు.. పోలీసులు. చెన్నై వేలచ్చేరిలోని బేబీ నగర్‌లో ఓ మసాజ్ సెంటర్‌ నడుస్తోంది. ఇటీవల వేకువజామున ఈ మసాజ్ సెంటర్ నుంచి గుంపులు గుంపులుగా పురుషులు, మహిళలు బయటికి రావడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
ఈ సమాచారం మేరకు పోలీసులు మఫ్టీలో మసాజ్ సెంటర్‌కు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆ మసాజ్ సెంటర్‌పై కన్నేశారు. ఆపై మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతుందని నిర్ధారించుకుని.. సత్య, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా వ్యభిచార రొంపిలో దిగిన ఇద్దరు భారత మహిళలను పోలీసులు విడిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌లో హద్దు మీరిన భార్య.. ఉరేసుకున్న భర్త.. కుమారుడికి విషమిచ్చి?