Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్రోడి వయసు 18... 14 మంది అమ్మాయిలను ప్రేమించాడు...

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (19:04 IST)
14 మంది యువతులతో ప్రేమాయణం నడిపిన ఓ యువకుడు అందరూ కలిసి షాక్ ఇవ్వడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. వాలంటైన్స్ డే వరకూ అంతా బాగానే ఉన్నా, ఆ రోజు అతని ఫోన్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. రఖీబ్ అనే 18 ఏళ్ల యువకుడి విషయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
యువకుని ప్రేమికురాళ్లలో ఒకరైన జొరినాకి అతనిపై మొదటి నుండి అనుమానం ఉంది. అతని గురించి కనిపెట్టాలనుకుంది. ఇందులోభాగంగా అతని మొబైల్‌ని రహస్యంగా తనిఖీ చేసింది. అందులో బార్బిగల్ 1..2..3.. అంటూ 14 మంది అమ్మాయిలు నమోదు చేసి ఉన్నట్లు గుర్తించింది. 
 
తమను మోసం చేస్తున్నాడని గ్రహించిన ఆమె మిగతా వారికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది. అందరూ కలిసి అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రియురాళ్లు వాలంటైన్స్ డే రోజు సమూహంగా అతని ఇంటికి వెళ్లారు. 
 
అప్పుడే నిద్ర లేచిన రఖీబ్ తన గదిలో ప్రియురాళ్లు ఉండటం చూసి ఖంగుతిన్నాడు. నిజం బయటపడిందని భయపడిపోయాడు. మానసిక ఒత్తిడితో కోమాలోకి వెళ్లిపోయాడు. అతనికి బుద్ధిచెప్పాలని వెళ్లిన యువతులకు చివరికి ఇలా ఎదురుదెబ్బ తగిలింది. వారందరూ ఇప్పుడు అతను కోలుకోవాలని ఆశపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

Ustad: పవన్ కళ్యాణ్ చే ఉస్తాద్ భగత్ సింగ్ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments