Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుకోకుండా.. అలా జరిగింది.. పైగా 14 గంటల ప్రయాణం.. ఎలా?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:27 IST)
రైలులో ప్రయాణం. 14 గంటల జర్నీ. ఇంజనీర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల యువతికి అనుకోకుండా నెలసరి వచ్చింది. దీనికి తోడు ఆమె వద్ద శానిటరీ ప్యాడ్లు లేకపోవడంతో నానా తంటాలు పడింది. పక్కనున్న ఓ మహిళను ప్యాడ్ వుందా అని అడిగింది. కానీ ఆమె దగ్గర కూడా లేకపోవడంతో పాటు.. తెచ్చుకోవచ్చు కదా అనే సమాధానం వచ్చింది. 
 
చివరికి టిష్యూ పేపర్ తీసుకోమని సలహా వచ్చింది. ఇలా తనకు ఏర్పడిన ఇబ్బంది మరెవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో 27 ఏళ్ల యువతి.. చేంజ్ డాట్ ఆర్గ్ మాధ్యమంగా ఓ పిటిషన్ వుంచింది. ఈ పిటిషన్‌కు వేలాది మంది ఆమెకు మద్దతు పలుకుతూ సంతకాలు చేస్తున్నారు. 
 
రైలులోనే ప్యాడ్ వెండింగ్ మెషీన్ ఉంటే బాగుండుననిపించిందంటూ పిటిషన్ పెట్టగా.. ఇప్పటికే ఎనిమిది వేల మంది సంతకాలు చేశారు. దీనిపై రైల్వే శాఖ సైతం స్పందించింది. ఇప్పటికే రైళ్లలో ప్యాడ్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించింది. ఇందులో భాగంగా 36 రైళ్లలో ఇవి ఉన్నాయని, మిగతా రైళ్లలోనూ త్వరితగతిన ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments