Webdunia - Bharat's app for daily news and videos

Install App

#BudgetSession2019 : ఏపీకి మోడీ మొండిచేయి : రైల్వే జోన్ ఊసేలేదు...

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మళ్లీ హ్యాండిచ్చింది. విభజన హామీ మేరకు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించాల్సి వుంది. కానీ, శుక్రవారం కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ రైల్వేజోన్ అంశాన్ని ఆయన మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు. 
 
ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో విశాఖ రైల్వే జోన్ మాట్లాడలేదు కదా., కడప ఉక్కు ఫ్యాక్టరీకి కూడా ఒక్క పైసాకూడా కేటాయించలేదు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా ఆంధ్రప్రదేశ్‌కు రాయితీలు, రైల్వేజోన్‌ వచ్చే అవకాశం ఉందంటూ.. రెండు మూడు రోజులుగా కొందరు బీజేపీ నేతలు హడావుడి చేశారు. ఇప్పుదంతా వట్టిదేనని తేలిపోయింది. 
 
ఈ బడ్జెట్‌లో కూడా తెలుగు రాష్ట్రాలకు మళ్లీ నిరాసే ఎదురైంది. ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు కనిపించలేదు. ఏపీకి మరోసారి మోడీ తీవ్ర అన్యాయం చేశారు. ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ.. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్దిచేకూర్చేలా తాయిలాలు ప్రకటించిన ప్రధాని మోడీ సర్కారు.. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం ఆదుకునేందుకు ఏమాత్రం ఆసక్తిచూపలేదని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments