10 యేళ్ల బాలికపై 38 యేళ్ళ స్వీపర్ అత్యాచారం

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (11:27 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. పదేళ్ళ బాలికపై 38 యేళ్ల స్వీపర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని ఓ పాఠశాలలో పదేళ్ళ బాలిక చదువుతోంది. ఈ బాలిక ఈనెల ఐదో తేదీన పాఠశాలను వదిలివెళ్లే సమయంలో స్వీపర్‌ వచ్చి స్కూళ్లోని ఓ ప్రదేశం చూపిస్తూ అక్కడ కూర్చోవాల్సిందిగా చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బాలికను బలవంతంగా మరో సీట్లోకి లాక్కొనిపోయి అత్యాచారం చేశాడు. 
 
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. ఆ తర్వాత బాలిక జరిగిన విషయాన్నంతా బంధువులకు తెలిపింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోస్కో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments