Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

ఐవీఆర్
మంగళవారం, 10 జూన్ 2025 (12:45 IST)
లవ్ ప్రపోజల్స్. ఇదివరకు తమ హృదయంలోని ప్రేమను తెలియజేసేందుకు ఎన్నో తంటాలు పడేవారు. ప్రేమికురాలికి లవ్ ప్రపోజ్ చేయాలంటే అది ఓ పట్టాన కుదిరే పనికాదు. ఇందుకోసం ఎన్నో రోజులు ఓపిక పట్టాల్సి వుండేది. సదరు అమ్మాయి తన పట్ల సానుకూల దృక్పథంతో వున్నదో లేదో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత ప్రపోజ్ చేసేందుకు ధైర్యం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. డిజిటల్ ప్రపంచం లవ్ ప్రపోజ్ చేసే విధానాలను కూడా మార్చేస్తున్నాయి.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. ఐసీయు వార్డులోకి ఓ స్ట్రెచర్ ను ఓ వ్యక్తి హడావుడిగా లోపలికి తీసుకు వస్తున్నాడు. అక్కడున్న నర్సుకి రోగి పరిస్థితి ఏమిటో చూడమన్నాడు. స్ట్రెచర్ పైన వున్న వ్యక్తి ముఖం మీద క్లాత్ తీసి చూసి నర్స్ ఒక్కసారిగా విలవిలలాడిపోతుంది. దానికి కారణం.. ఆ స్ట్రెచర్ పైన వున్న వ్యక్తి ఆమె లవర్. అతడు చనిపోయాడనుకుని తీవ్రమైన బాధపడుతోంది. ఇంతలో స్ట్రెచర్ పైన వున్న వ్యక్తి చివుక్కున పైకి లేచి తన చేతిలో వున్న పూల బొకేను ఆమెకి ఇచ్చి లవ్ ప్రపోజ్ చేసాడు. ఐతే అలా స్ట్రెచర్ పైన పడుకుని తనకు లవ్ ప్రపోజ్ చేసే ప్రయత్నం చేసినందుకు ప్రియురాలు అతడిని పూలబొకేతో కొట్టి ఆపై కూల్ కూల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments