Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుక్క తాగేసి వెళ్లిందమ్మా..!

తల్లి : "ఒరేయ్ చంటీ...! పిల్లి వచ్చి పాలు తాగకుండా జాగ్రత్తగా చూసుకోరా...?" చంటి : "అలాగే అమ్మా.." తల్లి : ఒరే చంటీ.. "పాలేవిరా...?" అని కోపంగా అడిగింది చంటి : "కుక్క తాగేసి వెళ్లిందమ్మా..!!" తల్ల

Webdunia
బుధవారం, 18 జులై 2018 (11:08 IST)
తల్లి : "ఒరేయ్ చంటీ...! పిల్లి వచ్చి పాలు తాగకుండా జాగ్రత్తగా చూసుకోరా...?"
 
చంటి : "అలాగే అమ్మా.."
 
తల్లి : ఒరే చంటీ.. "పాలేవిరా...?" అని కోపంగా అడిగింది
 
చంటి : "కుక్క తాగేసి వెళ్లిందమ్మా..!!"
 
తల్లి : "నిన్ను ఇక్కడుంచింది పాలు తాగకుండా చూసుకునేందుకే కదరా..?"
 
చంటి :  "పిల్లి వచ్చి పాలు తాగకుండా చూసుకోమని చెప్పింది నువ్వే కదమ్మా..! పిల్లి రాలేదు.. కుక్కతాగి వెళ్లింది.!"

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!

ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే

సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే

అల్లు అర్జున్‌పై ఎలాంటి కోపం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫీలింగ్స్ సాంగ్ చేయడం రష్మికకు ఏమాత్రం ఇష్టం లేదు : సీపీఐ నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ఎల్లమ్మ"లో కనిపించనున్న సాయిపల్లవి..?

Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)

నవీన్ పొలిశెట్టి పెండ్లి కోసం ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్

Charmy Kaur : తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన ఛార్మీ కౌర్

పూర్ణ ప్రదాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్

తర్వాతి కథనం
Show comments