Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరెంత ప్రతిభావంతులైనా సరే..?

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:55 IST)
ఓ ఇంటి ఇల్లాలిగా, ఉద్యోగినిగా రెండు పనులు సమర్థంగా నిర్వహించడం అంత సులువైన విషయం కాదు. కానీ రెండింటా కొన్ని విషయాల్లో పక్కాగా ఉంటేనే ఫర్‌ఫెక్ట్ అనిపించుకోగలుగుతాం. అలాంటివి ఏమున్నాయి అంటారా.. అయితే తెలుసుకుందాం..
 
ఓ పనిచేసేటప్పుడు వివిధ కోణాలు ఉండడం మంచిదే కానీ ఒకేసారి మూడు పనులు మాత్రం చేయాలనుకోకూడదు. మీరెంత ప్రతిభావంతులైనా సరే.. ఇలా చేయడం వలన ఆ పని నాణ్యత దెబ్బతినడమే కాదు ఆ పనిపై మీకున్న ఆసక్తి యాంత్రికంగా మారే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. మరీ తప్పనిసరైతే తప్ప అలా ఒకేసారి ఎక్కువ పనులు చేయాలనుకోకూడదు. 
 
అన్నింటికంటే ముందుగా మీరు చేసే పనులపై స్పష్టత అవసరం. ఏ పనైనా పక్కాగా చేయాలంటే అందుకు సంబంధించిన విషయంపై అవగాహన తెచ్చుకోవాలి. అప్పుడే మీకు సమయపాలనపైనా పట్టు వస్తుంది. సమయం వృథా చేసుకోకుండా టక్కున నిర్ణయం తీసుకోగలుగుతారు. 
 
కొందమంది ఉంటారు.. వారి మీద వారికే నమ్మకం.. ఇతరులపై చిన్నచూపు చూస్తుంటారు. మరికొందరు అన్ని పనులు తామే చేయాలనుకుంటారు. దీనివలన శక్తే కాదు, సమయం కాడు వృథా అవుతుంది. అది క్రమంగా ఒత్తిడికి దారిస్తుంది. అందుకే మిమ్మల్ని మీరు సమర్థులని నిరూపించుకుంటే.. మీ ప్రమేయం లేని పనుల్ని ఇతరులతో పంచుకుంటూ అవసరమైన సలహాలు ఇవ్వాలి.  

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments