వారు మీ మాట వినాలంటే.. ఇలా చేయాల్సిందే..?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (14:18 IST)
ఇప్పటి కాలంలో పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు. మనం చెప్పే మాట వారు వినడం కంటే వారు చెప్పే మాటే మనం వినాల్సి వస్తుంది. పిల్లలు మనం చెప్పిన మాట వినాల్సిందంటే మొబైల్ చేతికివ్వాల్సిందే.. ముఖ్యంగా అన్నం తినిపించాలంటే చేతిలో ట్యాబ్ పెట్టాల్సిందే.. ఇంతగా ఎలక్ట్రానిక్ సాధనాలకు పిల్లలు అలవాటుపడడం వలన ఎన్నో సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని చెప్తున్నారు. మరి వాటిని మాన్పించాలంటే.. ఏం చేయాలో చూద్దాం..
 
కంప్యూటర్, మొబైల్ తెరకంటే ఆనందాన్నిచ్చే అసలైన ఆటలు పిల్లలకు పరిచయం చేయాలి. ఆరుబయట ఆడితే ఎంత బాగుంటుందో చూపించాలి. స్నేహితులతో ఆడుకోవడం వలన ఎలాంటి విషయాలు నేర్చుకుంటారో ఎంత ఆనందంగా ఉంటుందో చవిచూపండి. అప్పుడే చిన్నారులు దారిలోకి వస్తారు. 
 
ఎలక్ట్రానిక్ తెరా, దానిపై కదిలే రంగుల బొమ్మలు, అవి చూపే విన్యాసాలు, వాటి కదలికని చేతులారా నియంత్రించగలగడం, ఆ కదలిక ఇచ్చే ఆనందం.. ఇవే పిల్లలు వీడియోగేమ్‌లకు అతుక్కుపోవడానికి ముఖ్య కారణం. ఓసారి దానికి అలవాటుపడితే మిగిలినవేవీ ఆనందాన్నివ్వవు. దాంతో వాళ్లు బాహ్యప్రపంచానికి దూరమవుతారు. ఇక దీనివలన వాళ్లు స్నేహితుల మధ్య ఉన్నప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకోలేరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments