Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.13,999కి తగ్గిన జియోమీ ఎమ్ఐ ఏ2

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (14:08 IST)
జియోమీ నుంచి ఎమ్ఐ ఏ2 ధర తగ్గింది. రూ.16,999కి పలికిన ఈ ఫోన్ ధరను ప్రస్తుతం 13,999కి అందిస్తున్నట్లు జియోమీ ఓ ప్రకటనలో తెలిపింది. 2018 ఆగస్టులో భారత మార్కెట్లోకి వచ్చిన జియోమీ ఎమ్ఐ ఏ2 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్‌ను కలిగివుంటుంది. 
 
జియోమీ ఎమ్ఐ ఏ2 ధర భారత్‌లో రూ.13,999కి పలుకుతుంది. అలాగే 4జీబీ రామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పనిచేసే ఇదే మోడల్ 16,499కి కస్టమర్ల అందుబాటులో వుంటుంది. ఎమ్‌డాట్‌కామ్, అమేజాన్ ఇండియా వెబ్ సైట్లలో ఈ ఫోన్ పొందవచ్చు. ఈ ఫోన్ వెయ్యి రూపాయల డిస్కౌంట్‌లో లభిస్తాయని జియోమీ వెల్లడించింది. 
 
జియోమీ ఎమ్ఐఏ2 ఫీచర్స్
డుయెల్ సిమ్ 
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
5.99 ఇంచ్‌ల ఫుల్ హెచ్డీ (1080x2160 పిక్సెల్) డిస్‌ప్లే 
ప్రైమరీ కెమెరాలో 12 మెగాపిక్సల్ సోనీ ఐఎమ్ఎక్స్486 సెన్సార్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments