Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్.. అమేజాన్‌లో కొనుగోలు చేస్తే?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (13:34 IST)
వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. అమేజాన్‌లో ఈ ఫోనును కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయల విలువగల గిప్ట్ కార్డును పొందవచ్చు. ఈ ప్రీ-బుకింగ్ ద్వారా వన్ టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఈ ఇన్సూరెన్స్ ఆరునెలల పాటు రూ.15వేల వరకు కవరవుతుంది. 
 
వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లను వన్ ప్లస్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో లభిస్తాయి. వన్ ప్లస్ స్టోర్లలో బుక్ చేసుకునే వినియోగదారులు.. రూ.500 విలువ గల వౌచర్‌ను పొందవచ్చు. వన్ ప్లస్ 7 ప్రో ప్రీ-బుకింగ్ మే 8వ తేదీ నుంచి ఆఫ్ లైన్‌లో ప్రారంభమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments