Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.229లతో వొడాఫోన్ ప్రీ-పెయిడ్ రీఛార్జ్ ప్లాన్..

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (19:00 IST)
ఉచిత డేటాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియోకు ధీటుగా ఇతర టెలికామ్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా వొడాఫోన్ సంస్థ తన కస్టమర్లకు 2జీబీ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. వొడాఫోన్ ముందుగా రూ.139 ప్రీ-పెయిడ్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.139 ఆఫర్ కింద 5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించింది. 
 
అలాగే రూ.229లకు కొత్త ఆఫర్‌ను తాజాగా ప్రవేశపెట్టింది.. వొడాఫోన్. ఈ ఆఫర్ కింద రోజూ 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ వంద ఎస్సెమ్మెస్‌లు అందించనుంది. ఈ ఆఫర్ 28 రోజులకు వర్తిస్తుంది. ఇంకా వొడాఫోన్ ప్లే ద్వారా లైవ్ టీవీ, సినిమాలు, ఇతర ప్రోగ్రామ్‌లు వీక్షించే సౌకర్యం వుంటుంది.
 
గత నెలలో వొడాపోన్ రూ.16లకు ఫిల్మీ ప్లాన్‌ను ప్రీ-పెయిడ్ యూజర్లకు ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ద్వారా 1జీబీ, 3జీబీ, 4జీబీ డేటా అల్ట్రా లో ప్రైజ్‌లో అందించింది. సినీ ప్రియులకు కోసం ప్రవేశపెట్టిన 16 రూపాయల ఫిల్మీ ప్లాన్ ఆఫర్ ఒక్క రోజుకే పరిమితం. ఇందులో కాల్స్, ఎస్సెమ్మెస్‌ల బెనిఫిట్స్ వుండవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments