Webdunia - Bharat's app for daily news and videos

Install App

#VivoV15Pro ట్రిపుల్ రియర్ కెమెరా.. సెల్ఫీ లవర్స్‌కు ట్రీట్

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:29 IST)
వివో నుంచి కొత్త ఫోన్లు మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వివో వీ15, వివో వీ15 ప్రో పేరుతో రెండు ఫోన్లను ఫిబ్రవరి 20న భారత్ మార్కెట్లోకి ఆవిష్కరించనుంది. సెల్ఫీ లవర్స్‌కు ఈ ఫోన్ తెగ నచ్చేస్తుంది. 
 
వివో నుంచి భారీ సెల్ఫీ కెమెరాతో ఈ రెండు ఫోన్లు విడుదల కానున్నాయి. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండటం ఈ ఫోన్ల ప్రత్యేకత. వెనుక వైపు మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ వుంటాయి. ముందు వైపు పాప్- అప్ సెల్ఫీ కెమెరా వుంటుంది. ఈ ఫోన్ల విడుదలకు సంబంధించిన విషయాలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో సంస్థ ప్రకటించింది. 
 
ఫీచర్స్.. 
వివో వీ15, వివో వీ15 రెండు రకాల్లో 32 మెగాపిక్సల్ కెమెరా, 
48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా 
8- మెగాపిక్సల్ టెలీ ఫోటో లెన్స్ 
5 మెగాపిక్సల్ సెన్సార్ వుంటుంది. 
ఫింగర్ ప్రింట్ సెన్సార్ విజిబుల్ డివైజ్ 
ఫింగర్ ప్రింట్ స్కానర్, 
6.39 అంగుళాల అమోల్డ్ స్కీన్
స్నాప్‌డ్రాగన్ 675 చిప్ సెట్ 
6జీబీ రామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ సామర్థ్యం 
3,700 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లు కలిగివుంటాయని సంస్థ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments