Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోసాఫ్ట్ కంపెనీకి టిక్ టాక్ షాక్..

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (15:41 IST)
అమెరికాలో నిషేధానికి చేరువలో ఉన్న చైనా కంపెనీ యాప్ టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీకి విక్రయించేందుకు దాని పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ నిరాకరించింది. దీంతో అమెరికా వరకు టిక్‌టాక్‌ను కొనుగోలు చేసి తమ దేశ పౌరులకు సైబర్ భద్రతతో పాటు తమకు లాభం చేకూరుతుందనుకున్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు నిరాశే ఎదురైంది. 
 
సెప్టెంబర్ 15లోగా టిక్ టాక్ విక్రయంపై బైట్‌డ్యాన్స్ కంపెనీ నిర్ణయం తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువు విధించారు. దీన్ని పొడిగించే ఉద్దేశమే లేదని, ఇష్టముంటే అమెరికా కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలని, లేనిపక్షంలో మూసివేయాలని వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే. 
 
మరోవైపు బైట్‌డ్యాన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చినా ఈ అమెరికా కంపెనీకి విక్రయించేందుకు బైట్‌డ్యాన్స్ ససేమిరా అంటోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments