Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 5జీ స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్స్ వివరాలివే..

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (18:03 IST)
samsung
భారత మార్కెట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్లు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇండియాలో ఇంకా 5జీ నెట్వర్క్ లేదు. త్వరలోనే 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే యూజర్లు కూడా 5జీ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలు కూడా పోటాపోటీగా 5జీ మోడల్స్‌ను పరిచయం చేస్తున్నాయి.
 
తాజాగా శాంసంగ్ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో రిలీజ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 5జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 
 
ఈ ఫోన్ ధర 1,999 చైనీస్ యువాన్లు. అంటే ఇండియాలో సుమారు రూ.23,000 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో రిలీజ్ అయింది. చైనాలోనే అందుబాటులో ఉంది. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు.  
 
సాంసంగ్ గెలాక్సీ ఎఫ్52 5జీ స్పెసిఫికేషన్స్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
డిస్‌ప్లే: 6.6 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే
ర్యామ్: 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ
బ్యాటరీ: 4,500ఎంఏహెచ్ (25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + వన్ యూఐ 3.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, వైట్
ధర: సుమారు రూ.23,000.
రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ పోర్ట్‌రైట్ సెన్సార్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments