Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాంసంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్- కేవలం రూ. 5,499లకే కొత్త ఫోన్

Webdunia
సోమవారం, 27 జులై 2020 (16:14 IST)
Samsung Galaxy M01 Core
ప్రముఖ మొబైల్ శాంసంగ్ సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఎలాక్సీ ఎం01 కోర్‌ పేరుతో సోమవారం భారత మార్కెట్లోకి తెచ్చింది. కేవలం రూ. 5,499, రూ. 6,499 రెండు వేరియంట్లలో ఫోన్ దేశవ్యాప్తంగా అన్ని శాంసంగ్ స్టోర్లు, ఈ-కామర్స్‌లో అందిస్తామని తెలిపింది. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో దీన్ని లాంచ్ చేశారు. 
 
నలుపు, నీలం, ఎరుపు రంగుల్లో వీటిని అందుబాటులోకి తెచ్చారు. జూలై 29 నుంచి ఆన్‌లైన్ మార్కెట్లోనూ విక్రయాలు జరపనున్నారు. అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కావాలని అనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశమని ఆ సంస్థ పేర్కొంది. ఎంఒన్ కోర్ 1జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.5,499లకు, 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.6,499 ధరకు విక్రయిస్తున్నారు. 
 
ఫీచర్లు ఇవే :
స్కీన్ : 5.3 ఇంచులు
కెమెరా : 8 ఎంపీ
ర్యామ్ : 1 జీబీ, 2 జీబీ 
సెల్ఫీ కెమెరా : 5 ఎంపీ 
బ్యాటరీ : 3000 ఎంఏహెచ్
స్టోరేజీ : 16 జీబీ, 32 జీబీ
ప్రాసెసర్ : క్వాడ్‌కోర్ మీడియాటెక్
రిజల్యూషన్ : హెచ్డీ ప్లస్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments