Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్ లాగానే.. గూగుల్ మొబైల్ సెర్చ్‌ యాప్ కూడా ఇక డార్క్ మోడ్‌లో..

Advertiesment
Google
Google
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌ నుంచి కస్టమర్లకు డార్క్ మోడ్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ డార్క్ మోడ్‌ను సెర్చింజన్ అయిన గూగుల్ కూడా నెటిజన్లకు అందుబాటులోకి తేనుంది. మొబైల్ వినియోగదారుల కంటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వుండేందుకు ఈ డార్క్ మోడ్ ఉపకరిస్తుంది. అందుకే ఈ అప్లికేషన్‌ అందుబాటులోకి వస్తోంది. 
 
ఇదే తరహాలో గూగుల్ కూడా మొబైల్ సెర్చ్‌ను డార్క్‌మోడ్‌లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులు ఇద్దరికీ ఇది అందుబాటులో ఉంది. 
 
అప్‌డేట్ తర్వాత సిస్టమ్-వైడ్ స్థాయిలో దీనిని ఎనేబుల్ చేసుకుంటే యాప్ డిఫాల్డ్‌గా డార్క్‌మోడ్‌లోకి వచ్చేస్తుంది. అలా కాకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి డార్క్‌మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఆండ్రాయిడ్ 10, ఐవోఎస్ 12 అంతకంటే ఎక్కువ ఉన్న వారికే ఇది అందుబాటులో ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.98 ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను తొలగించిన జియో.. కస్టమర్లకు షాక్