Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోకియా 8.3-5జీ స్మార్ట్ ఫోన్... ఫీచర్లు ఏంటంటే?

Advertiesment
నోకియా 8.3-5జీ స్మార్ట్ ఫోన్... ఫీచర్లు ఏంటంటే?
, శుక్రవారం, 29 మే 2020 (12:38 IST)
Nokia
నోకియా నుంచి 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. నోకియా 8.3 5జీ స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనుంది. ఇక ఈ ఫోన్ టీజర్‌ను నోకియా ట్విట్టర్‌లో విడుదల చేసింది. 
 
ఇక నోకియా 8.3 5జీ ఫీచర్లు 
* 6.81 ఇంచ్‌ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల, పంచ్ హోల్ డిస్ ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ 
* క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 10 
* 6 జీబీ/ 8జీబీ రామ్, 64 జీబీ/ 128 జీబీ మెమరీ 
* 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, f/1.79
* 12 ఎంపీ ఆల్ట్రావైడ్ కెమెరా
 
* 2ఎంపీ మైక్రో లెన్స్ 
* 2ఎంపీ డెప్త్ సెన్సార్ 
*24 ఎంపీ సెల్ఫీ కెమెరా, f/2.0
* డుయెల్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.0
* 4500 ఎంఎహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్  
 
ఈ ఫోన్‌ను భారత్‌లో లాంఛ్ చేయడంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. ఈ ఫోన్ భారత మార్కెట్లో విడుదలైతే దీని ధర 49,600గా నిర్ణయించడమైందని నోకియా తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యక్తులు కాదు.. రాజ్యాంగ సంస్థలే శాశ్వతం : హైకోర్టు తీర్పుపై రమేష్ కుమార్