శామ్‌సంగ్ గెలాక్సీ ఎ8ఎస్ స్మార్ట్‌ఫోన్‌.. ఇన్-డిస్‌ప్లే.. కెమెరాతో..

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (14:56 IST)
శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే కెమెరాను సదరు సంస్థ పరిచయం చేసింది. శామ్‌సంగ్ సంస్థ గెలాక్సీ ఎ8ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌-డిస్‌ప్లే ఆప్షన్ వుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.4 ఇంచ్‌ ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్, ఇన్-డిస్ ప్లే సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి. ఈ డిస్‌ప్లేను శామ్‌సంగ్ ఇన్‌ఫినిటీ-ఓ అని పిలువబడుతోంది. 
 
గెలాక్సీ ఎ8ఎస్ పేరిట శామ్‌సంగ్ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లో అత్యధికంగా 8 జీబీ రామ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, మూడు ప్రైమరీ కెమెరా సెటప్స్‌ వున్నాయి. ఈ క్రమంలో 24 ఎంబీ ప్రైమరీ కెమెరా, f/1.7, 10 ఎంబీ టెలీ ఫోటో లెన్స్, f/2.4, 5 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సార్ వంటి ఆప్షన్లు వున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగివున్న శామ్‌సంగ్ గెలాక్సీ ఎ8ఎస్ స్మార్ట్‌ఫోన్‌.. 3400 ఎం.ఎ.హెచ్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ వుంటాయి.
 
ఫీచర్ల సంగతికి వస్తే..
శామ్‌సంగ్ సంస్థ గెలాక్సీ ఎ8ఎస్ స్మార్ట్‌ఫోన్‌‌ డిస్‌ప్లే 6.7 ఎం.ఎంతో పంచ్ హోల్ కెమెరా 
స్నాప్‌డ్రాగన్ 710 బ్రాజర్, 
డుయెల్ సిమ్ 
డుయల్ 4జీ వోల్ట్ ఇంటర్నెట్ వైఫై, బ్లూటూత్.
బ్లూ, గ్రే, గ్రీన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments